Friday, January 4, 2008

స్వాగతం(welcome)

హాయ్,

ఆంధ్ర-రాజకీయాలు బ్లాగ్ కు మా ఆహ్వానం.ఆంధ్ర రాజకీయాలు అంటే..తెలంగాణా, ఆంధ్రా లలో ఆంధ్రా కాదు.ఆంధ్రా అంటే ఆంధ్రప్రదేశ్ అని. కొంత మంది "రాజకీయాల" వలన మన రాష్ట్రాన్ని ఆంధ్ర అని కుడా పిలుచుకొలేని పరిస్థితి వచ్చింది. ఒక ప్రాంతానికి ప్రాతినిద్యం వహించే ఎం.ఎల్.ఎ ఎలా మాట్లడాలి? ఏ భాష వాడకూడదు? అనే విషయాలు మరచి..బూతులు మాట్లాడుకుంటుంటే..ఎక్కడికిపోతున్నాయి మన రాజకీయాలు?
రాజకీయం కి అర్థం మారుతున్న ఈరొజుల్లొ..నిజమైన అర్థం చెప్పాల్సిన అవసరం వచ్చింది. మన ప్రభుత్వం మరియు ప్రతిపక్షం ఎలా మెలగాలొ కూడ మర్చిపోతున్న రోజులొచ్చాయి.శాసనసభకు వెల్థె చాలు ఎవరు ఏమి మాట్లడతారొ ఎవరికీ తెలియదు. అర్థం పర్థంలేని మాటలు మాట్లడి మేము వాకవుట్ చేస్తున్నామని అంటారు.చెప్పుకుంటూ పోతె ఇలా ఎన్నో.

అందుకే మనం అందరం కలసి నిజమైన రాజకీయం అర్థం చెబుదాం.

-సునీల్.

No comments: