Tuesday, February 9, 2010

వినియోగదరుడే సమ్మె చేస్తే

ఎప్పుడూ ధరలు పెంచమని మద్యవర్తి వ్యాపరులు బంధ్ చేస్తారు...దానికి ఎప్పుడూ బలయ్యేది సామాన్య ప్రజలే కదా..పెట్రోల్ పెరిగినా, లారీ సమ్మె అయిన...వంట గ్యాస్ పెంచినా...అన్నీ..పరోక్షంగా..సామాన్య వ్యక్తి నడ్డి విరిచెవే కదా? అలాంటిది ఒకసారి వినియోగదారుడే సమ్మె చెస్తే?

ఈ మధ్యనే మాంసం వ్యాపారుల సమ్మె కి ప్రభుత్వం దిగి వచ్చి ధరలు పెంచేసింది.. ఇప్పుడు వినియోగదారులమైన మనం మాంసం తినటం ఒక నెల మానేస్తే?
గునపాఠం నెర్పినత్లు ఔతుంది కదా?

మీరేమంటారు?

2 comments:

yvk said...

ilaaa cheste baaguntundi alaa cheste baaguntundi ani anikovadame manam cheyagaligindi , okka rupaai ki dorike daanini showroom lo pedte 1000 ki konevallu unnaru , leni rojullo ibbandi paddavallu konchem stiti mantulu kaagane , enthaina karchupettadaniki redE ga unna rojulu, tappu amme vadidi kaadu , konevadide

Suneel Vantaram said...

విలాస వస్తువులకి నువ్వు చెప్పింది బాగ సరిపోవచ్చు కృష్ణ. కాని నిత్యవసరాలకు సంభంధిచినవి అదుపు చెయ్యాల్సింది ప్రభుత్వమే. ఉదాహరణకి కొన్ని మందులు (పొడుగు పెరగడానికి లాంటి కమర్షియల్ మందులు) ఎక్కువ ధరకి అమ్ముకుంటారు. కాని జ్వరం మాత్ర అందరికి అందుబాటులొ ఉంటుంది (అలా ఉండేలా ప్రభుత్వమే చర్య తీసుకుంటుంది). ఈరొజుల్లో మాంసం కూడ నిత్యవసరాలలొని ఒకటే అయ్యింది.